Categories
డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న రిజా రెజీ గ్లోబల్ ఈవెంట్ లో ర్యాంప్ వాక్ చేయనున్నది ప్రీమియర్ ఫ్యాషన్ షో కు ఎంపికైన తొలి ఇండియన్ అమ్మాయిగా రిజా చరిత్ర సృష్టించనున్నది కేరళకు చెందిన వహీద్ అనే అనిత రెజి దంపతులకు జన్మించిన రిజా చక్కగా డాన్స్ నేర్చుకుంది సింగింగ్ డాన్సింగ్ స్టేజ్ షోల ద్వారా పాపులర్. గ్లోబల్ డాన్ సిండ్రోమ్ అనే సంస్థ బీ బ్యూటిఫుల్ యువర్ సెల్ఫ్ పేరుతో ఫ్యాషన్ షో ఏర్పాటు చేస్తోంది. ఆన్ లైన్ ఎడిషన్ లో పాల్గొన్న రిజా ఇండో వెస్ట్రన్ విభాగంలో ఫ్యాషన్ షోకు ఎంపికయింది.