1922 లో వీర్ అభిమన్యు తో సినిమాల్లోకి వచ్చారు ఫాతిమా బేగం. అప్పట్లో అన్నీ మూకీ సినిమాలే మగవాళ్లే మహిళా పాత్రలు కూడా నటించే వారు. అలాంటి సమయంలో ఫాతిమా తన పేరుతో ఫాతిమా ఫిల్మ్ కంపెనీ తో సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ముగ్గురు కూతుళ్లను సినిమాల్లోకి తెచ్చారు. దర్శకురాలిగా తొలి సినిమా బుల్ బులే పరిస్థాన్ లో ముగ్గురు అమ్మాయిలు నటించారు ఈ సంస్థ ద్వారా 16 ఏళ్ల పాటు నిర్మాతగా కదా రచయితగా దర్శకురాలిగా కొనసాగారు ఫాతిమా బేగం.

Leave a comment