Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2023/06/simran-bala.jpg)
సిమ్రాన్ బాలా జమ్మూ కాశ్మీర్ నుంచి సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ లో స్థానం సంపాదించింది ఆ ఘనత పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంది.మా గ్రామం దేశ సరిహద్దుల్లో ఉండటం వల్ల బాల్యం నుంచి తుపాకీ గుళ్ళు శబ్దాన్ని వింటూ పెరిగాను. మా తాత ముత్తాత లు సైన్యంలో చేసినవాళ్లే. దేశానికి నా వంతు సేవలు అందించాలని ఎంతో కష్టపడి రాంక్ సాధించాను అంటోంది సిమ్రాన్ బాలా.