ఫ్యాషన్ అంటేనే సరైన డ్రస్ సరైన రీతిలో ధరించటం డెనిమ్ ఎప్పుడూ ఫ్యాషన్ ట్రెండే . 90వ దశాబ్దంలో సినిమాల్లో వచ్చిన బూటకట్ జీన్స్ ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ తో మెరుస్తున్నాయి . బూటకట్ ను బెల్ బాటమ్ ,స్కీనీ ప్లేయర్డ్ జీన్స్ అనికూడా అంటారు . ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్స్ బూటకట్ జీన్స్ లో కనిపిస్తున్నారు . స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ లో అలియా భట్  బూటకట్ జీన్స్ టీ షర్ట్ లో డీసెంట్ గా సింపుల్ గా ఉంది . మలైకా అరోరా ఈ మధ్య ఇన్ స్ట్రా గ్రాం అకౌంట్ లో పెట్టిన ఫోటోలు బ్లూ రెనిమ్  బూటకట్ జీన్స్,లాంగ్ ఫెదర్ జాకెట్ వేసుకోంది . చాలా కొత్త షోల్లో దీపికా  బూటకట్ జీన్స్ తోనే కనిపించింది . ఇవ్వాల్టి ట్రెండీగా  బూటకట్ జీన్స్ నడుస్తోంది .

Leave a comment