2020 కోసం  మేకప్ ట్రెండ్స్ లో ఐ లైనర్ మొదలు కొని ఐ షాడో వరకు ఎమరాల్డ్ గ్రీన్ కి ప్రాధ్యాన్యత ఉంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ సంవత్సరం నేచురల్ మేకప్ ట్రెండ్స్ ఫేర్ ఫుల్ అయి బ్రైట్ మేకప్ ట్రెండ్,హెయిర్ స్టయిల్ లు రెట్రో లుక్ అవుట్ అవుతాయి. రెండు మూడు నెలలు తాత్కాలిక బ్యూటీ ప్రాసెస్ కి బదులు అధిక వ్యవధి వుండే బ్యూటీ ట్రీట్ మెంట్స్ ఎక్కువ ఇష్టపడుతారు. మేకప్ కిట్ లో పర్పుల్ ఆరెంజ్ రెడ్ ప్యారెట్ గ్రీన్ బ్లూ వంటి బ్రైట్ కలర్స్ నేచర్ తో ఇన్ స్పయర్ అయినవే ఉంటాయి కాస్త ఎక్సట్రా కలర్ ఫుల్ గా ఉండాలనుకునే వాళ్ళకోసం పింక్ రోజ్,టర్మి లిప్ వంటి ఫ్లోరల్ కలర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా త్రెడీ ప్యాంటసీ ఈ మేకప్ ట్రెండ్ లో ఉంటాయి.

Leave a comment