Categories
Chinna Maata WhatsApp

యువతలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించాల్చిన అవసరం ఉందా?

ఆధునిక కాలంలో రోజురోజుకి యువతలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి . ముఖ్యంగా మానసిక ఒత్తిడి,ఒంటరితనం ,ఆత్మహత్య చేసుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్నాయి . అధిక ఒత్తిడి లేకుండా విద్యాలయాలు ,తల్లిదండ్రులు తగిన జాగ్రత్త తీసుకోవాలి . విద్యార్థి దశ నుండే మంచి ఇంటి వాతావరణంలో పిల్లల్ని పెంచడం,పెద్దవారు పిల్లలతో మాట్లాడటం,వాళ్ళఆలోచనాల్ని,వాళ ప్రవర్తనను  ప్రతిరోజు పరీక్షించాలి . పిల్లల్ని కనుక అధిక ఒత్తిడి,ఆంగ్జాయిటీ ,డిప్రషన్ వీటి అన్నింటిని దూరం చేసుకోవడానికి ప్రతిరోజు శారీరక శ్రమను,యోగ మరియు ఫిజికల్ యాక్టివిటీని పెంపొందించాలి . నలుగురిలో మాట్లాడటం ,ఎప్పుడు మనస్సుని ,మైండ్ ను ప్రశాంతగా ఉంచుకొని,ఆవేశానికి లోను కాకుండా చూసుకోవాలి . పిల్లల్లో ఇలాంటి సమస్యలు గుర్తించినప్పుడు వారికీ తల్లిదండ్రులు వారికీ వాటిని నుండి బయటకు రావడం ఎలాగో వివరించాలి . ఈ మాసిక సమస్యలకు థెరపీ లు ,కౌన్సలింగ్ ఇవ్వడం ద్వారా మానసిక సమస్యల నుంచి పిల్లలు త్వరగా బయటపడతారు.

కే.వినోద్ కుమార్,క్లీనికల్ సైకాలజిస్ట్

సెల్: 9398141041

Leave a comment