కళ్ళు అందంగా కనిపించేందుకు ఐ లైనర్  చాలా ముఖ్యం లిక్విడ్ ఐ లైనర్ తో కళ్ళు ఎంతో పెద్దగా ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెన్సిల్ ఐ  లైనర్ తో అలావుండదు లిక్విడ్ ఐ లైనర్ చాలా సేపు నిలిచి వుంటుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారికీ లిక్విడ్ ఐ లైనర్ ఒక వరం వంటిదే. ఎక్కువ సేపు చాలా శుభ్రం గా అదే షేప్ లో ఉంటుంది. పెన్సిల్ పౌడర్ లైనర్ తో కాళ్ళ దగ్గర జిడ్డుగా అయితే,చెమటలు పోస్తే కరిగిపోయి లుక్ పాడై పోతుంది. లిక్విడ్ ఐ లైనర్ తో అలాటి ప్రమాదం ఏమీ రాదు. దాన్ని క్రియాటివ్ గా కళ్ళకు ఏదైనా షేప్ లో కూడా వాడుకోవచ్చు.

Leave a comment