హనుమాన్ అంటే గుర్తు వచ్చేది సంజీవిని పర్వతం.లక్ష్మణుడు రామ రావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రంకి మూర్ఛపోయాడు వెంటనే వీరాంజనేయులవారు హిమాలయాల్లో  సంజీవి పర్వతం పైన  ఔషధం కోసం బయలుదేరాడు.

హనుమంతుల వారికి హిమాలయ పర్వతం పైన  ఔషధ జాడ తెలియక సంజీవిని పర్వతం పెకలించి తీసుకుని వస్తున్న సమయంలో ఐదు ముక్కలు జారి క్రింద పడిన ఆ ప్రదేశం శ్రీ లంకలో ఉంది. ఇప్పుడు ఆ స్థలం టూరిజంగా తీర్చి దిద్దారు.సంజీవిని వనమూలిక అతి పవిత్రమైన,దివ్య ఔషథం.

నిత్య ప్రసాదం: కొబ్బరి,అప్పాలు,గారెలు.

                -తోలేటి వెంకట శిరీష

Leave a comment