ఒకే నగ ఇప్పుడు రెండు మూడు రకాలుగా వాడుకునేందుకు వీలుగా తయారు చేస్తున్నారు . వేడుకలకు కాస్త హెవీగా ,డైలీ వేరేగా ఆధునిక దుస్తులకు తగినట్లుగా ఈ నగలు తాజా ట్రెండ్ . డబుల్ చోకర్ ఇలాంటి నగే .పెండెంట్ లో కలసి ఎంచుకొంటే దాన్ని మూడు భాగాలుగా విడదీసి వాడుకోవచ్చు . డైమండ్ డబుల్ చోకర్ పది లక్షల వరకు విలువ చేస్తుంది . కొనే ముందే ఆ నగ విడదీసి మూడు నగలుగా వాడుకొనే వీలుందో లేదా చెక్ చేసుకోవాలి . స్క్రూలు ఊడదీసేందుకు ,బిగించేందుకు అనువుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి . ఎక్కువ ధర పెట్టి కొనే నగ మల్టీ పర్పస్ గా వాడుకొనే వీలుంటేనే బావుంటుంది .

Leave a comment