Cactus Cakes కరక్టే ఏడారి ముళ్ళ చెట్లలా కనిపించే ఈ కాక్టస్ కేక్స్ నోట్లో వేసుకుంటే కమ్మగా కరిగిపోతాయి. ఇండోనేషియాలోని జకార్తాకు చెందిన ఐవెన్ కవి ఏదైనా స్పెషల్ కేక్ చేయాలని పెరట్లో తిరుగుతుంటే అక్కడ వాళ్ళ భామ్మ పెంచుతున్న కాక్టస్ మొక్కలు కనిపించాయట. ఒక్క కుండీ ఒక్కో చిన్న సైజ్ తోటలా అనిపించిందిట ఆమెకు. వెంటనే ఆమె ఏడారీ పువ్వుల మొక్కలతో అందమైన కేక్స్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెడితే లైక్లు వరదలా వచ్చాయి. అలాగే ఆర్డర్ లూ వచ్చాయి. అలా వాటిని అమ్మటం మొదలు పెట్టిందిట ఐవెన్ కవి. ఈ ఎడారి మొక్కల కేక్స్. జోజోబా బేక్స్ పేరుతో ఆమె బేకరీ వ్యాపారం, మూడు ముళ్ళ మొక్కలు, ఆరు ఆర్డర్లుగా నడుస్తుందిట. ఈమె పోస్ట్ చేసే కేక్స్ ని చూసేందుకు మూడు లక్షల మంది ఫోలోవర్లు బారులు తీరుతున్నారట. ముళ్ళు అయితేనే సుతి మెత్తగా నోట్లో కరిగిపోతుంటే .
Categories