ప్రపంచం అంతా ఇప్పుడు లాక్ డౌన్ లోనే ఉంది స్వీయ నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తన జుట్టును సొంతంగా కత్తిరించుకొని ఆ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. ఎవరి పనులో వాళ్ళు చేసుకొనే దిశగా అందరినీ ప్రోత్సహించేందుకు తన వంతుగా ఇలా ప్రయత్నిం చానని  చెపుతోంది మలాలా. ఆమె అభిమానులకు ఈ స్టయిల్ చాలా బాగా నచ్చిందట.

Leave a comment