1879 -80 ల మధ్య ఓపేరు తెలియని ఫోటోగ్రాఫిక్ తీసిన టిన్ టైప్ ఫోటో “బిల్లీ ది కిడ్ “ప్రపంచంలోనే  అత్యంత ఖరీదైన ఫోటోగ్రాప్ . నెగిటివ్ తో పనిలేకుండా పాజిటివ్ గా తీసిన ఫోటో ఇది . ఈ ఫొటోలో ఉన్నా వ్యక్తి పేరు హెన్రి మ్యాక్ కార్టి ,ది బిల్లీ కిడ్ గా పేరు పొందాడు . ఇతని జీవితకాలంలో అరడజను మంది వ్యక్తులను చంపేశాడు . అనేకసార్లు పెట్టుబడి నిర్బంధం నుంచి తప్పించు కొన్నాడు . అతను 1881 లో మరణించే వరకు తప్పించు కొన్నాడు . అప్పుడు అతని వయసు 22 సంవత్సరాలు . ఈ ఫోటోని టిన్ టైప్ పద్దతిని న్యూమెక్సికో లో ఫోర్డ్ సమ్మర్ వద్ద షాట్ చేశారు . బిల్లీ దాన్ని తన స్నేహితుడికి ఇచ్చాడు . అతను దాన్ని మేనల్లుడు ఫ్రాంక్ ఎచ్ ఉఫాంకు ఇచ్చాడు 1947 లో దేన్నీ ఉఫం తన మరదలికి ఇస్తే ఆమె 47 సంవత్సరాల పాటు ఓ చెక్కపెట్టెలో దాచింది . 1980 లో లండన్ కంత్రి హెరిటేజ్ ట్రస్ట్ కు చేరిందట . 2011 లో దీన్ని 2.3 మిలియన్ డాలర్లకు వేలం వేస్తే అప్పుడు ప్రపంచానికి ఈ ఫోటో సంగతి తెపిలింది . ఇది ప్రపంచంలో 16 వ అత్యంత ఖరీదైన ఫోటోగ్రాప్ .

Leave a comment