Categories

అన్నింటికీ సలహలు ఉంటాయి. బ్రష్ లు ఎలాంటివి ఎంచుకోవాలో ఎవ్వళ్ళు చెప్పలేదు. అందుకే కొన్ని డాక్టర్ సలహాలు ,పవర్ పుల్ ఫ్రింట్ టెప్,బ్రెష్ ముందు వైపు ఉండే బ్రెష్ క్రిస్టల్స్ ఇరుకుగా ఉన్న పళ్ళ మధ్య పదార్ధాలు తొలగిస్తాయి. కిందకు విభిన్న దశలో ఉండే బ్రిస్టల్స్ ముందుకు తోసినట్లు ,వెనక్కి లాగినట్లు క్లీన్ చేస్తాయి. ఇండికేటర్ బ్రిస్టల్స్ కొత్త బ్రష్ తీసుకోవలసిన అవసరం సూచిస్తాయి. కొనల బ్రెష్ కదపటానికి వీలుగా వంపు తిరిగి ఉంటుంది. పెన్సిల్ లాగా సన్నగా ఉంటే ఇంకస్తా విశాలంగా ,బ్రెష్ బిస్టల్స్ మెత్తగా చిగుళ్ళకు ఇబ్బంది కలగనివ్వకుండా ఉండేవి మంచి బ్రెష్ లు అంటున్నారు వైద్యులు.