Categories
కళాకారుని ఊహాశక్తికి ఎలాటి పరిమితులు లేవు. బియ్యపు గింజ పైన కళా ఖండాలు సృష్టించిన వాళ్ళున్నారు. న్యూయార్క్ లోని సాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన మన్రో హాంటెడ్ హౌస్ డిజైనర్ అంటే భయంకరమైన ఇళ్ళకు ఇంటీరియర్ డిజైనింగ్ వేసే వాడున్నమాట. అతను సైరా క్యూప్ ఏకంగా పెద్ద భవనాలు నిర్మించాలని ఆలోచించాడు. ఎన్ని భావనలు తో పాటు దుబాయిలో ప్రపంచంలో అతి పెద్దదైన బుర్జ్ ఖలిఫా భవనాన్ని టూత్ పిక్స్ తో కట్టేశాడు. తాజ్ మెహెల్,వైట్ హౌస్,లిసా టవర్,వాటికన్ సిటీలు కూడా టూత్ పిక్స్ తో తయారుచేశారు.