Categories
పాత తరం, పిల్లల బుగ్గల పైన అరికాళ్ళలో దిష్టి చుక్క పెట్టే వాళ్ళు.ఆ ట్రెండ్ ఇప్పటికీ మారలేదు నవతరం కోసం ఎవిల్ ఐ జువెలరీ వచ్చేసింది. నీలం రంగులో చిన్న లాకెట్ లా ఉండే ఈ దిష్టి గొలుసు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అంటున్నారు. ఈ ఏమోజి ని నగలు గా ధరించే వారిలో ఇండియా రెండో స్థానంలో ఉంది. భాగస్వామితో మనస్పర్థలు, ప్రమోషన్ లు ఆలస్యం ఎ పని తలపెట్టిన ఆటంకాలు రావడం, వీటన్నిటికీ ఇతరుల దిష్టి కారణం అంటున్నారు. ఆ దిష్టి తగలకుండా ఎవిల్ ఐ లాకెట్ ధరిస్తున్నారు.