ఇట్స్ ఆల్ ఎ బౌట్ ది డిటైల్స్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దీపికా పడుకొణె. టుస్సాడ్ మ్యూజియంలో తన మైనపు బోమ్మ పెట్టడం కోసం కావాలసిన కొలతలన్ని తీసుకొన్నారు అంటోందామె.పద్మావత్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన 100 మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ చోటు దక్కించుకొన్నాక ఇప్పుడీ గౌరవం దక్కించుకుంది దీపికా. ఈమె మైనపు విగ్రహాన్ని హాలివుడ్ తారలు హిలెన్ మిర్రెస్ ,ఏంజిలీనా జోలీ మధ్య ఏర్పాటు చేయనున్నారు. నా మైనపు విగ్రహాం ఎలా ఉంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్ననంటుంది దీపికా పడుకొణె.

Leave a comment