400 కోట్ల పౌండ్ల ఇవొల్యూట్ అనే బ్రిటన్ కు చెందిన కంపెనీ నీ అదే పేరుతో భారత్ లో స్థాపించనున్నారు ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా రాబోతున్నారు పరోమా చటర్జీ ఇవొల్యూట్ ఆరేళ్ల వయసు గల అంకుర సంస్థలు సిలికాన్ వ్యాలీ లోని వెంచర్ క్యాపిటల్ సంస్థలు టీవిసీ డి ఎస్ టీ గ్లోబల్ రిబిట్ క్యాపిటల్ లేక్ స్టార్ జి పి బుల్ హొండే లో పెట్టు బడులు రివొల్యూట్ లో ఉన్నాయి వాళ్లకు అసలు తో పాటు లాభాలు ఆదరించటం సీఈవోగా పరోమా బాధ్యత. గత 15 సంవత్సరాలుగా లెండింగ్ కార్ట్ ఫ్లిప్ కార్ట్ కోటక్ మహీంద్రా బ్యాంకు వంటి పెద్ద సంస్థల విభాగాల్లో అసమాన వృత్తి నైపుణ్యం కనబరిచారు పరోమా చటర్జీ ఆమె పి జి ఐ ఐ ఎం లక్నో లో పూర్తి చేశారు ఇక ఫైనాన్స్ రంగం స్త్రీలదే అంటున్నారు ఎక్సపర్ట్స్.