ప్రపంచం లోనే 100 మంది ఉత్తమ డి.జె లో స్నేహల్ షా  ఒకరు ఆమె సింగర్ రీమిక్సర్ కూడా డి.జె రింక్ పేరుతో ముంబాయి ఎంతో పాపులర్. ఈ ఏడాది ఆసియాలోనే టాప్ 50 డి.జె ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది.రికార్డ్ లేబుల్ పేరుతో డి.జె స్కూల్ నిర్వహిస్తోంది. ఐ.పి.ఎల్ కు పనిచేసింది స్నేహల్ షా గుజరాత్ లో పుట్టి పెరిగిన స్నేహల్ ప్రముఖ డి.జె ల వద్ద శిక్షణ తీసుకుంది. ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ లో దిట్ఠి.

Leave a comment