మనుషుల్లో ప్రేమలు ఇష్టాలు ఉండటం,పెళ్లాడిన జంట అన్యోన్యంగా ఉండటం ,పుట్టిన బిడ్డలను భాద్యతగా పెంచుకోవటం జరుగుతుంది . అలాగే జీబ్రా పించ్ పక్షులు కూడా  మనుషుల్లో మాదిరే ప్రేమబందం ఉంటుందని గుర్తించారు పరిశోధకులు . ఈ  జీబ్రా పించ్ పక్షులు జతకడితే జీవితాంతం కలిసి ఉంటాయి . కలసి పిల్లల్ని సంరక్షించు కొంటాయి . నచ్చితేనే జంట ఏకమవుతారు . హాయిగా కలసి ఉంటాయి . మనుషులైన బహు భార్యత్వాన్ని ,బహు భర్తృత్వాన్నికలిగి ఉంటారు కానీ ఈ పక్షులు మాత్రం ఆలా ఎప్పుడు జంటను వదిలి ఉండవట . ఇవి పెంపుడు పక్షులే జాగ్రత్తగా పెంచుకోవచ్చు కూడా వీటి జీవనశైలి గురించి చదువుతుంటే ఎంతో ముచ్చటగా ఉంటుంది . పెంచే విధానం పైన ఎన్నో విడియోలున్నాయి .

Leave a comment