పిల్లలకు సెలవు లిచ్చేసారు. కానీ సెలవుల్లో వాళ్ళని హాయిగా అడుకోనిస్తున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఇంట్లో వుంటే చేస్తారని సమ్మర్ కొచింగ్ లకు తరిమేస్తారు. వచ్చే ఏడు మార్క్స్ రావాలని ప్రతి తల్లిదండ్రీ ఆశపడతారు సహజం నెక్స్ట్ చదవబోయే క్లాస్ పుస్తాకాలు తెస్తారు. ట్యూషన్స్, స్పెషల్ కోచింగ్స్ ఇవన్నీ సరే కానీ పిల్లలు బోరైపోరు. మహా అయితే రెండు నెలలకు తక్కువగా వుండే సెలవుల్లో కూడా వారిని చదువుకోమని వెంటతరిమితే ఇక విసుగు, విరక్తి పుట్టదు. సెలవుల్లో ఎకడమిక్ అంశాలు పక్కన పెట్టి వారికి వుండే ఆసక్తి మేరకు వాళ్ళతో ప్రతిభ వెలికి తీసేందుకు పిల్లలకు సహకరించాలి, స్నేహితులతో ఆడుకోనివ్వాలి. సంవత్సరం పొడుగునా పరిక్షలు, పుస్తకాలు, చదువుతో అలసిపోయిన పిల్లలకు వేసవిలో అయినా విరామం ఇవ్వకపోతే వాళ్ళు తెరుకోనేది ఎప్పుడు? అందుకే సెలవులు ఎంజాయ్ చేయనివ్వాలి. ఈ తీరికతో పిల్లలు కొత్త క్లాస్ కోసం ఎదురు చూస్తారు. స్కూల్ పుస్తకాలు వాళ్ళని ఆహ్వానిస్తాయి.
Categories
WhatsApp

వాళ్ళ సెలవులు లాక్కోవద్దు.

Leave a comment