పిల్లలకు స్టార్ కిడ్స్ ట్రీట్ మెంట్ వద్దనుకుంటున్నారు సెలబ్రెటీస్. పిల్లలకి జీవితపు విలువలు తెలుసుకోవటం ముఖ్యం అంటున్నారు. కోట్ల కొద్దీ డబ్బు సంపాదిస్తూ పిల్లలకి వారసత్వంగా వట్టి సంపద మాత్రమే కాదు. డబ్బు విలువ తెలియజెప్పి సొంతంగా సంపాదించేలా పెంచాలంటున్నారు. కెరీర్ పీక్ లోఉండగా అజయ్ దేవగన్ ని పెళ్లాడిన కాజోల్ కు ఇద్దరు పిల్లలు నైసా ,యుగ్. వాళ్ళని అజయ్ దేవగన్ కాజోల్ పిల్లలుగా సెలబ్రేటీలుగా ప్రపంచం ముందు పెట్టటం కాకుండా డిసిప్లిన్ తో స్ట్రిక్ట్ గా మళ్ళీ ఫ్రెండ్లీ గా పెంచుతున్నానంటోంది కాజోల్. పిల్లలు పెద్దవుతూ నీ డ్రెస్ బావుంది అన్న రోజునుంచి నా డ్రెస్సింగ్ విషయంలో ఆచి తూచి అడుగులు వేసాను. వాళ్లిద్దరూ వాళ్ళ 15 సంవత్సరాల వయసు నుంచే సంపాదన మొదలుపెట్టాలి. వాళ్ళ మనసులో పని నీతి నాటాలనుకున్నానంటోంది కాజోల్. వాళ్ళకి అవసరమైన వాటికంటే ఎక్కువే వున్నాయి. కానీ ఆ విషయం వాళ్లకు తెలియనివ్వను. వాళ్ళు పరిపూర్ణ వ్యక్తిత్వంతో పెరిగి పెద్దవాళ్లవ్వనివ్వాలి అంటోందామె.
Categories
WoW

వాళ్ళు మాములు పిల్లల్లా ఎదగాలి

Leave a comment