హాకీ ప్లేయర్ వందన కటారియా తమ రాష్ట్ర బేటీబచావో కాంపెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్ సి.ఎం పుష్కర్ సింగ్ ధామి వందన కటారియా హరి ద్వారా జిల్లాలోని రోష్నాబాద్ లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీ లో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలంపిక్స్ లో హ్యాట్రిక్ చేసి ఆ రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్ ఆమెను తమ మహిళా శిశు సంక్షేమ శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది ఉత్తరకాండ ప్రభుత్వం.

Leave a comment