వర్షాల్లో ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా దోమలు కుట్టకుండా దొంతరలు వాడాలి. జలుబు, దగ్గు రాకుండా గోరువెచ్చని నీళ్లనే తాగాలి. మొలకెత్తిన గింజలు, నారింజ తాజా కూరగాయలు పండ్లు తినాలి. ఇంట్లో ఒకే చోట తడి బట్టలు కుప్పగా వేయకూడదు దోమల సమస్యతో పాటు బ్యాక్టీరియా సమస్య కూడా వస్తుంది పాల ఉత్పత్తులు తక్కువగా తీసుకోవాలి. వర్క్ వుట్స్ చెయ్యాలి. కూల్ డ్రింక్స్ బదులు హెర్బల్ టీ తాగాలి. తడి బట్టలు తడి షూస్ తువ్వాళ్లు వెంటనే మార్చుకోవాలి.

Leave a comment