పాప్ కార్న అందరికీ ఇష్టమే , రుచీ బావుంటుంది.  ఏదైనా చువు కొంటా, కబుర్లు చెప్పుకొంటూ కాస్త ఎక్కవగా తిన్న పర్లేదు. ,ఫ్యాట్ చాలా తక్కువ ఉంటాయి.  కనుక ఎంత తిన్న ప్రమాదం లేదు.  కానీ నిపుణులు ఈ పాప్ కార్న్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమంటున్నారు.  సూపర్ మార్కెట్స్ లో సినిమా థియోటర్స్ లో దొరికే పాప్ కార్న్లో 1200 కేలరీలు ,980 మిల్లీ గ్రాముల సోడియం ,60 గ్రాముల శాచ్యురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి.ఒక పెద్ద ప్యాకెట్ లోని పాప్ కార్న్ వేయటం తో పాటు ఉప్పు కారం కలిపి ఉంటాయి. కనుక వీటివల్ల ఆరోగ్యసమస్యలు రావచ్చు అంటున్నారు .ఎలాంటి నూనె వేయలేని వేయించలేని పాప్ కార్న్ వల్లనే శరీరానికి లాభం అంటున్నారు.

Leave a comment