Categories
గులాబీలు, చామంతులు జడలోనో, ఫ్లవర్ వాజ్ లోనో అలంకరణ కోసమో అద్భుతంగా ఉంటాయి. అలాగే వాటితో టీ పెట్టుకుని తాగితే ఇంకెంతో అద్భుతాలు చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. గులాబీరేకల్లో వుండే విటమిన్లు, చామంతి రేకలతో కలిసి శరీరానికి ఉపసమనం కలిగిస్తాయిట. గులాబీ రేకులు, చామంతి రేకులు , నిమ్మగడ్డ కలిపి ఎండబెట్టి గాలి చొరబడని డబ్బాలో పెట్టి కప్పు నీళ్ళలో ఈ పువ్వుల మిశ్రమం కలిపి టీ లాగా పెట్టుకోవాలి. ఈ చాయ్ వత్తిడి తగ్గిస్తుంది అని చెప్పుతున్నారు ఎక్స్ పర్ట్స్.