జుట్టు విషయంలో ఎన్నో సందేహాలు వస్తాయి. ముందుగా జుట్టు పోడువుగా ఏం వాడితే పెరుగుతోంది. డాక్టర్లు ఈ ఎదుగుదల జీన్స్ ను బట్టే అని తేల్చేశారు. అయితేఉన్నా జుట్టు మెరుస్తూ ,ఆరోగ్యంగా ఉండాలంటే నూనె రాయటం ఆప్షన్ కాదు ఎంత పెరగాలో అంతే ఉంటుంది. ఆముదం ,కొబ్బరి నూనె మgదార నూనె ఏది వాడిన ఫలితం ఒక్కటే .జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆయిల్ హెయిర్ ఉంటే ప్రతి రోజు తలస్నానం చేయాలి. రఫ్ హెయిర్ ఉంటే తేలికైన షాంపుతో వారానికి రెండు సార్లు తలస్నానం చాలు .షాంపూల వల్ల కొంత కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది కునుక కుంకుడు కాయలు మంచిదే. గోరింటాకు ,మందార వంటి హెయిర్ పాక్స్ జుట్టుకు చక్కని కండిషనింగ్ ఇస్తాయి. తల స్నానానికి మంచి నీళ్ళు వాడటం మంచిది. హెయిర్ పాక్స్ తో జుట్టు తేగుడా చక్కని కండిషన్ తో ఉంటుంది.

Leave a comment