ఇంకేం చేస్తాం ,ఇంకేం సాధిస్తాం అన్నా పదాలు మాట్లాడటం వదిలేయాలి అని పిస్తుంది ఈమెను చూస్తే చండీఘర్ కు చెందిన హర్భజన్ కౌర్ అనే 94 ఏళ్ళ మహిళా ఆ వయసులో తన కాళ్ళ పై తాను నిలబడటం కోసం ,తయారీలో తనకెంతో ప్రాధాన్యత ఉన్నా బేసన్ కీ బర్ఫీ స్వీట్ ను ఇంట్లోనే పెద్ద మొత్తంలో తయారు చేసి మార్కెట్ కి సరఫరా చేస్తోంది . ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఈ విషయం తెలుసుకొని మై “ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ “అని ప్రశంశలు కురిపించారు . స్టార్టర్స్ ల గురించి మనం యంగ్ జనరేషన్ . సిలికాన్ వ్యాలీ ,బెంగళూరు సాఫ్టువేర్ గుర్తుకొస్తాయి . కౌర్ ఈ ఆలోచన మార్చేశారు . బిజినెస్ ప్రారంభిచేందుకు వయసుతో సంబందం లేదని నిరూపించారు అంటూ అయన ట్వీట్ చేశారు . హర్బజన్ కౌర్ గురించి ప్రశంసలు వెల్లువగా వస్తున్నాయి .

Leave a comment