బిబిసి తో సహా ప్రముఖ వార్తా సంస్థలతో కలిసి పనిచేసిన జర్నలిస్ట్ రుచిరా గుప్తా. తన డాక్యుమెంటరీ ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నసెంట్స్ కు ఎమ్మి పురస్కారం లభించింది. అవుట్ స్టాండింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో పురస్కారం అందుకున్న రుచిరా గుప్తా కొన్ని వేల మందికి సెక్స్ వర్కర్స్ గా మారిన అమ్మాయిలను విముక్తులుగా చేసింది. తను సేకరించిన సమాచారం లో వందమంది హ్యూమన్ ట్రాఫికర్స్ ను జైలుకు పంపారు. ఈ క్రమంలో ఫ్రెంచ్ అత్యుత్తమ పురస్కారం క్లింటన్ గ్లోబల్ సిటిజన్ అవార్డుతో సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. తను చూసిన జీవితాలపై ఐ క్లిక్ అండ్ ఐ ఫ్లయ్ పుస్తకం రాశారు రుచిరా .

Leave a comment