కేరళలోని అతిపెద్ద వెంబనాడ్ ను ఈదేసి చరిత్ర సృష్టించింది మాలు షయిబా. చిన్నప్పటి నుంచి స్వతత్రంగానే పెరిగింది. డ్రైవింగ్ నేర్చుకుని కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే డ్రైవింగ్ ఇన్ స్ట్రక్టర్ గా పని చేసేది. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది. ఆమెకు స్విమ్మింగ్ అంటె ఇష్టం. చాలా త్వరగా అందులో నిష్ణాతురాలైంది. భారతదేశంలో అతి పెద్ద సరస్సైన వెంబనాడ్ చుట్టు తొమ్మిది కిలోమీటర్లను చుట్టేసి వెంబనాడ్ ఈదీన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. నటుడు మమ్ముట్టి ఆమెను క్వీన్ అని ప్రశంసలు కురిపించారు. ఆమె చదువు కోసం లక్షరూపాయలు బహుమానం ఇచ్చారు.  కేరళలోని ఆలువా కు చెందిన మాయిషయిభా పేరు ఇప్పుడు ప్రపంచంలోని అందరికి తెలుసు. ఆమె గెలుపు ఎందరికో స్పూర్తి.

Leave a comment