వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం రోజుకు రెండు సార్లు మజ్జిగ తాగితే మంచిది అంటారు వైద్యులు. పల్చని మజ్జిగలో ఉప్పు కొత్తిమీర నిమ్మరసం పచ్చిమిర్చి మొక్కలు కలిపి తాగితే దాహం తీరుతుంది.మజ్జిగలో జిలకర పొడి కలుపుకుని తాగితే మంచిది. అలాగే గ్లాస్ పలుచని మజ్జిగలో చిటికెడు శొంఠి చిటికెడు సైంధవలవణం కలుపుకొని తాగితే దాహం తీరుతుంది.

Leave a comment