అనుష్క శర్మ హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరు పి.కె. సుల్తాన్ సినిమాలో సక్సస్ సాధించిన అనుష్క ఎన్నో బ్రాండ్స్ కి ప్రాజెక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్. జండర్ ఈ క్వాలిటీ పైన, యానిమల్ క్రిట్స్ పైన ఆమె పోరాటం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫాప్యూలర్ గానే ఉంచుతుంది. అనుష్క కబుర్లు కూడా ముక్కుసూటిగానే దొర్లుతాయి. మనం పరిగెడితే ప్రపంచం మన వెనక పరిగెడుతుంది. వెనక్కి తిరిగి అడుగేస్తే ప్రపంచం పరిగెడుతుంది. వెనక్కి తిరిగి అడుగేస్తే ప్రపంచం పరుగెత్తిపోతుంది అంటుంది అనుష్క. నాపై చేసే విమర్శలు, ఆరోపణలు నన్ను క్రుంగదీయవు, సరికదా నన్నింకా ధృడంగా చేస్తాయి. ప్రస్తుతం విద్వేషం నిండిన ప్రపంచలో జీవిస్తున్నాం. మహిళలను అగౌరావ పరిచే మగవాళ్ళు మన సమాజంలో ఎండలో వున్నారు. వారు మహిళలను నేరుగా ఎదుర్కొలేక ఆన్ లైన్ లో వ్యాక్యాలు పెరుగుతాయి. అల్లాంటి వాళ్ళకుదూరంగా వుండటం తప్పు ఎం చేయగలం అంటామో. వైఫల్యాల నుంచే జీవితంలో మార్పు సాధ్యమవుతుందని ఘాడంగా నమ్ముతాను. కొన్ని సార్లు వైఫల్యాల ముందు ముందు ఎదురయ్యె సమస్యల్ని సూచిస్తాయి. వాటిని అర్ధం చేసుకుంటూ ముందుకెళ్ళి అంటోంది అనుష్క. ఒక నిలువెత్తు ఆత్మ విశ్వాసం అనుష్క అంటే బావుంటుందేమో.
Categories