వైరాలజిస్ట్ పనిచేస్తున్న మినాల్ భోస్లే పూణే లోని ఒక ల్యాబ్ లో పనిచేస్తుంది. కరోనా కిట్ లు తయారు చేసే పనిలో రేయింబవళ్లు గడిపిన మినాల్ ఆ కాలంలో నిండు గర్భవతి ప్రసవం కోసం ముందే సెలవు పెట్టకుండా కిట్స్ తయారు చేసే పనిలోనే గడిపింది. ప్రసవానికి నాలుగు రోజుల ముందు కిట్స్ తయారు పని పూర్తి చేశారు ఆమె బృందం. ఆమె చేసిన కిట్స్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడామె చక్కని పాపాయికి తల్లి. కరోనా వైరస్ గురించి భయపడకుండా దేశం కోసం ఆలోచించిన ధీర వనిత మినాల్
ReplyReply allForward
|