Categories
గోళ్ళు అందంగా పొడుగ్గా కనిపించేలాగా జెల్ ఎక్సీ టెన్షన్లు వాడుతూ ఉంటారు. ఒక్కసారి ఇవి గోళ్ళకు ఎంతో హాని కలిగిస్తాయి కూడా గోళ్ళు బలహినపడి విరివిగిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు గోళ్ళకు జీవం రావాలంటే క్యూటెకల్ కమ్ నెయిల్ గ్రోత్ క్రీమ్స్ వాడాలి. వీటిలో సెరమైడ్స్, అలావేరా మొదలైన మాయిశ్చర్ బైండింగ్ పదార్థాలు ఉండాలి. వీటిని అప్లైయ్ చేయటం వల్ల గోళ్ళు బలంగా అవుతాయి. గోళ్ళు చక్కగా ఎదుగుతాయి. విరిగిపోకుండా ఉంటాయి. డాక్టర్ సలహాపైన నెయిల్ గ్రోత్ క్యాఫ్యూల్ ప్రతి రోజు వాడటం వల్ల కొద్ది రొజుల్లోనే గోళ్ళు దృఢంగా చక్కగా తయారవుతాయి. కొన్నాళ్ళపాటు లక్స్ టెన్షన్లు వాడటం ఆపేయాలి.