Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/04/1140-woman-holding-stomach-pains.imgcache.rev8a38c2f6cfb403882e8de82079540be2.jpg)
మనం ఇష్టంగా తినే రిఫైన్డ్ ప్రాసెస్డ్ పదార్ధాలు ఉదరంలో మంచి బాక్టీరియా పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఢిల్లీలో జరిగినా వర్క్ షాపులో నిపుణులు చెఫ్తారు.పూర్తిస్థాయి పోషకాహర డైట్ లో పులియబెట్టిన పదార్ధాలు భాగంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొన్ని సార్లు అనారోగ్య కారణంగా తీసుకునే యాంటీ బయోటిక్స్ కూడ ఉదరంలో మంచి చెడు బ్యాక్టీరియాను వెలికి నెట్టేస్తాయి.మంచి బాక్టీరియా నశిస్తే ఎలాంటి ఆహారమైన ఆరోగ్యాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. వ్యాధులతో పోరాడే మంచి బాక్టీరియా ఉదరంలో ఉండదు. ఉదయాన్నే పులియబెట్టి తయారు చేసుకున్న ఇడ్లీ,దోశె ఉత్తమం.