Categories
సూప్ లు ,ఫ్రైడ్ రైస్ వంటి వాటిలో ఉల్లికాడలు తప్పని సరిగా వాడుతూ ఉంటారు. వీటిలో మనకు రోజువారీ ఆహారంలో లభించని కొన్ని ఖనిజాలు ఈ ఉల్లికాడలో దొరుకుతాయి. రాగి,మెగ్నిషియం ,పోటాషియం,క్రోమియం ,మాంగనీస్ లతో పాటు బి విటమిన్లు వీటిలో ఉంటాయి. ఉల్లి కాడల్లో ఉండే అల్లీ ప్రోపైల్ డై సల్పైడ్ గుండె జబ్బుల్ని రోజువారీ ఆహారంలో తింటే వీటిలో అందే క్రొమియం,అలీప్రోఫైల్ డై సల్పైడ్ రక్తంలోని చక్కెర స్థాయిల్ని క్రమబద్దీకరించగలుతోంది. తరుచూ ఉల్లి కాడలు తింటే శరీరానికి అల్లిసిన్ అనే పోషకం అందుతోంది.అది వృద్దాప్య ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడుతోంది.