స్విట్జర్లాండ్ లోని ఈ హోటల్ తాత్కాలికంగా సామాజిక దూరం పాటించాలనుకునే వారి కోసం. ఒక్క రాత్రికి 250 స్వీస్ ఫ్రాంక్ లు ఖరీదు చేసే ఈ హోటల్ ను ‘నల్ స్టెర్న్’ సంస్థ నడుపుతోంది. ఈ హోటల్లో గోడలు పైకప్పు, బాత్ రూమ్ ఏవీ ఉండవు. ఓపెన్ ఎయిర్ హోటల్ ప్రకృతి అందాలకు నిలయమైన ఆల్ప్స్ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 6463 అడుగుల అత్యంత ఎత్తులో ఉంది. రెండు పడకల బెడ్ నైట్ ల్యంప్ లు దుప్పట్లు మాత్రమే ఉండే ఈ హోటల్లో ఆకాశమే పైకప్పు. ప్రకృతి అందాలే గోడలు.

Leave a comment