మీపై కోపం వస్తోంది. కానీ దానికి నా దగ్గర సమయం లేదు కనీసం మేమైనా మా భవిష్యత్తు నిర్మించుకోవాలి ప్రపంచ నేతలరా దయచేసి మా తో కలిసి రండి అంటూ గ్లాస్గో లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సదస్సులో మాట్లాడండి. 15 ఏళ్ల వినిశా ఉమాశంకర్ తమిళనాడుకు చెందిన వినిశా వాతావరణ కార్యకర్త పన్నెండేళ్ల వయసులో సౌరశక్తితో పనిచేసే ఇస్త్రీ బండిని తయారు చేసింది. బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్ ఏర్పాటు చేసిన ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ కు ఎంపికైంది. అయన ఆహ్వానం మేరకు కాప్ 26 సరస్సులో పాల్గొని క్లీన్ టెక్నాలజీ ఇనోవేషన్ అంశం పైన ప్రసంగించింది వినిశా ఉమాశంకర్.

Leave a comment