Categories
ప్రతి రోజు వ్యాయామం చేయడం మంచిదే. వాకింగ్ ,రన్నింగ్, జాగింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయని డాక్టర్లు చెబుతూనే `ఉన్నారు. ఇటీవలి ఒక పరిశోధన మిగతా వ్యాయామం కంటే వెయిట్ లిఫ్టింగ్ వల్ల గుండె ఆరోగ్యం మరింత బాగుంటుందంటోంది. ఈ అధ్యయనంలో గుండె కండరాలలో పేరుకుపోయిన కొవ్వును వెయిట్ లిఫ్టింగ్ 32 శతం వరకు తగ్గుతున్నది అధ్యయనకారులు చెబుతున్నారు. నడక ,జాగింగ్, రన్నింగ్ వంటి వాటి వల్ల కొవ్వు కరిగే అవకాశం 24 శతం మాత్రమే చెబుతున్నారు. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రం ఈ సలహాలు వర్తిచావు . వారు డాక్టర్ సలహాపైనే వ్యాయామం చేయాలి.