Categories

కరోనా వ్యాక్సిన్ భుజం దగ్గరే వేస్తుంటారు పోలియో తప్ప దాదాపుగా అన్ని రకాల వ్యాక్సిన్ లను భుజం కండరానికి వేస్తారు. ఇతర ఇంజక్షన్లు మాదిరిగా రక్తనాళానికి ఎక్కించారు. ఎందుకంటే పై భాగంలో ఉండే డెల్టాయిట్ కండరాల్లో రోగనిరోధక శక్తి కారక డెంట్రిటిక్ కణాలు ఉంటాయి. ఇవి వ్యాక్సిన్ లోని యాంటీ జెన్లను వెంటనే గుర్తించి శరీర రోగనిరోధక వ్యవస్థ కేంద్రీమైనా లింఫ్ నాడ్స్ కు చేరవేస్తాయి అక్కడున్న టిబి కణాలు అంతే త్వరగా స్పందించి యాంటీ బాడీలు ఉత్పత్తిని ప్రారంభిస్తాయి.పైగా భుజం కండరానికి ఇవ్వటం వల్ల నొప్పి వాచిన అది అక్కడనే పరిమితం అవుతుంది. అంటే దుష్ఫలితాలు శాతం తక్కువే అంటున్నారు నిపుణులు.
|
|