బ్యాలెట్ డాన్స్ చేయగలదు విటోరియా బుయోనో  బ్రెజిల్ కు చెందిన ఈ పదహారేళ్ళ ఏళ్ల యువతి చేతులు లేకుండా పుట్టింది కాళ్ళులే చేతులుగా ఉపయోగించుకో వలసిన పరిస్థితి ఆమెకు చికిత్స చేసే ఫిజియోథెరపిస్ట్ ఆమె డాన్సర్ గా రాణిస్తుందని నమ్మకంగా చెప్పింది. ఆమె తల్లి విటోరియా ‘వాండా’  బ్యాలెట్ డాన్స్ లో చేర్పించింది. ఏదైనా కథలు సందేశాన్ని డాన్స్ ద్వారా తెలియజేసే డాన్స్ ప్రక్రియ ఇది శరీరాన్ని విల్లులా వంచి చేయవలసిన ఈ డాన్స్ ని అత్యంత కష్టంతో ప్రాక్టీస్ చేసింది విటోరియా వైకల్యాన్ని జయించిన విటోరియా
ఎందరికో స్ఫూర్తి.

Leave a comment