అంజు శ్రీవాస్తవ్ గుర్ గావ్ లో గ్రీన్ ఫామ్స్ సంస్థ ఏర్పాటు చేశారు ఈ సంస్థ రైతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటుంది. పర్యావరణ సమతౌల్యం కోసం 150 రకాల పంటలను పండిస్తుంది ఆహార ఆరోగ్య ఉత్పత్తులను విక్రయిస్తుంది.2008 లో 10 లక్షల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సమస్త నెలకు ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం చూపిస్తోంది.చిప్స్ బేకరీ చిప్స్ ,టీ బ్రెడ్ వంటివి ఎన్నో విక్రయిస్తూ మహిళల రైతుల ఉపాధి మార్గం చూపిస్తోంది విన్ గ్రీన్ సంస్థ.విన్ గ్రీన్ ఫామ్స్ ఈ ఉత్పత్తులన్నీ బిగ్ బాస్కెట్ అమెజాన్ స్టోర్స్ లో విక్రయిస్తున్నారు.