భారత వైమానిక దళం లో తొలి మహిళా అధికారి వింగ్ కమాండర్ డాక్టర్ విజయలక్ష్మి రామనాన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకున్న విజయలక్ష్మి 1955 దాకా డాక్టర్ గా ప్రాక్టీస్ చేశారు.1995 లో ఆర్మీ మెడికల్ కోర్స్ లో చేరారు. బెంగళూరు ఎయిర్ ఫోర్స్ ఆస్పత్రిలో పనిచేశారు వైమానిక దళ మెడికల్ బోర్డు నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. 1977లో వింగ్ కమాండర్ గా పదోన్నతి కల్పించారు.అతి విశిష్ట సేవా పురస్కారం తో సత్కరించారు.

Leave a comment