Categories
కరోనా వైరస్ నిరోధానికి అవసరమైన వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనలో ఉన్నారు రేణు స్వరూప్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ కి రేణు కార్యదర్శిగా ఉన్నారు. కోవిడ్-19 సంబంధించి తక్కువ ధరలకు అందుబాటులో ఉండే టెస్టింగ్ కిట్స్ వెంటి లేటర్లు ఉత్పత్తి చేసే స్టార్ట్ ప్స్ కు దిశా నిద్దేశనం చేస్తున్నారు. జెన్ టిక్స్ లో పి హెచ్ డి చేసిన డాక్టర్ రేణు విమెన్ ఇన్ సైన్స్ లో కృషి చేస్తున్నారు ప్రధానికి సంబంధించిన సైంటిఫిక్ అధ్యయ జారీ కమిటీకి అనుబంధంగా వుండే ఈ విభాగంలో టాస్క్ ఫోర్స్ సభ్యురాలుగా ఉండి మహిళలు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకునేలా పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.