మెనోపాజ్ దశ ఎంతో క్లిష్టం . శరీరం పైన మనసు పైన చివరికి చర్మం పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో దీనికి ముందు కూడా ఈస్ట్రోజెన్ టూ సహా స్త్రీ సెక్స్ హార్మోన్స్ స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల  చర్మం వార్ధక్యాన్ని గురవుతుంది.చర్మంలో ఇతర మార్పులు వస్తాయి. కొందరు మహిళలకు మొటిమలు కూడా రావచ్చు. హాట్ ఫ్లషెస్  స్వేదం వేసుకున్న మేకప్ ను పాడుచేస్తూ ఉంటాయి. కనుక వాటర్ ప్రూఫ్ లేదా స్వెల్ ప్రూఫ్ ఫౌండేషన్ వాడాలి. అలాగే మస్కారా కూడా. ప్రతిరోజు మృదువైన క్లీన్సర్ తో క్లీనింగ్స్  తో పాటు మంచి యాంటీ  ఏజింగ్  ప్రాడక్ట్స్ తో మాయిశ్చరైజర్ చేసుకోవాలి.సన్  స్క్రీన్స్ సీజన్ తో నిమిత్తం లేకుండా వాడాలి. ఆహరం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

Leave a comment