Categories
ఆందోళన డిప్రెషన్ ల నుంచి బయటపడాలంటే యోగా ఒక్కటే మార్గం. ఈ మెడిటేషన్ యాంటీ డిప్రెషంట్స్ మాదిరిగా పనిచేస్తుంది. మైండ్ ఫుడ్ నెస్ మెడిటేషన్ ఇందుకు సరైనది అంటారు నిపుణులు. మానసిక అనారోగ్యాలు శరీరాక బాధలు,నిద్రలేమి,డయాబెటిస్,గుండె జబ్బులు ,క్యాన్సర్ ,దీర్ఘకాలిక నొప్పులు గలవారిపై జరిపిన విస్తృతమైన పరిశోధనలో మెడిటేషన్ ప్రభావం గుర్తించారు. వాళ్ళలో యాంగ్జైయిటీ డిప్రెషన్ బాగా తగ్గినట్లు గుర్తించారు. ప్రతి దానికీ ఆందోళన పడేవారు లేదా ఒత్తిడికి ఏ కారణంలోనైన గురవుతున్నావారు రోజుకో అరగంట యోగా చేస్తే తేడా వెంటనే తెలిపోతుంది అంటున్నారు.