బతుకమ్మ పండగ మొదలైంది తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఎంతో ఇష్టంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు మహిళలు యువతులు పళ్ళెంలో రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు తొమ్మిది రోజుల బతుకమ్మ తొమ్మిది పేర్లు ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, మద్ద పప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్న ముద్దుల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ చివరి రోజైన సద్దుల రోజు రకరకాల పిండివంటలు నైవేద్యం పెట్టి బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ  ప్రకృతి పండుగ మట్టి, చెట్టు పువ్వుల,ఏరు నీరు సమస్త ప్రకృతినీ గుర్తుకు తెచ్చే అద్భుతమైన పండుగ

చేబ్రోలు శ్యామసుందర్  
9849524134

 

Leave a comment