కలకత్తాలో దుర్గాదేవి పూజ ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం దుర్గా మాత అలంకరణ లో ఒక ప్రేత్యేకత వుంది. ఆరున్నర కోట్ల విలువైన 22 కిలోల బంగారు చీరను తయ్యారు చేసి అమ్మవారికి కనుక గా ఇచ్చారు. రెండున్నర నెలల పాటు 50 మంది కళాకారులు ప్రత్యేకంగా తయ్యారు చేసిన ఈ చీరలో తుమ్మెదలు నెమళ్ళు పక్షుల డిజైన్ల్లో వజ్రాలు పోదిగీ అద్భుతంగా తయ్యారు చేసారు. అమ్మవారిని వజ్రాల నగలలో అలంకరించారు కానీ ఇలాంటి బంగారు చీర బహుకరించిడం ఇదే మొదటి సారి.

Leave a comment