ఈ గాసిప్స్ ని నేను చాలా ఎంజాయ్ చేస్తానంటోంది తమన్నా.వాటికే కథా గాసిప్స్ అంటారు. మన గురించి ఎదుటి వాళ్ళు అల్లుకొనే ఊహలు. అర్ధం లేని ప్రచారాలు ఒకళ్ళు నాకు సినిమాలు లేవంటారు, ఇంకోకళ్ళు అందుకే నేను ఐటమ్ సాంగ్స్ మొదలు పెట్టాను అంటారు. లేదా ఒక అద్భుతమైన సినిమాలో నటించానని న్యూస్ వస్తుంది. ఇవన్నీ నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఒక్కటి కూడా నిజం ఉండదు. ఈ వెర్రి ప్రచారాలతో నాకు నష్టం కూడా ఉండదు. నేను చాలా స్పోర్టివ్ గా తీసుకొంటా నిజంగా ఆనందిస్తా అంటోంది తమన్నా.

Leave a comment