మరింత గౌరవం పెరిగింది

మీటూ ఉద్యమం భారతీయ స్త్రీలపై తనకున్న గౌరవ భావాన్ని మరింత పెంచింది అంటుంది ఒలంపిక్స్ లో మూడుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియన్ స్విమ్మింగ్ క్రిడాకారిణి స్టెఫని రైస్. ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కు వ్యాఖ్యతగా ఆమె భవనేశ్వర్ వచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలో ఇండీయా పై తనకు ఉన్న ప్రేమ వ్యక్తం చేసింది స్టెఫనీ. కొంతకాలం నుంచి భారత్ లో లైంగిక వేధింపుల ఘటనలకు కథలు కథలుగా ఘటనలు చదివిన స్టేఫనీ ఇప్పుడు కొనసాగుతున్న ఈ మీటు ఉద్యమం తనలో భారతీయ స్త్రీ ల పై ఎంతో గౌరవం పెరిగింది అంటూ సోషల్ మీడియాలో భారతీయత పై తన అభిమానాన్ని చాటుకుంది.