ద్రౌపతి పాత్ర భారతీయ స్త్రీల కోపానికి ప్రతిరూపం స్త్రీల ఆగ్రహానికి పురుష సమాజంలో అనుమతి లేదు. కానీ ద్రౌపది ఒక్కతే కౌరవ సభలో తన భర్తలను నిలదీయ గలిగింది. ఆత్మగౌరవం కోసం పెనుగులాండింది స్త్రీలు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా ఎంత ముందంజ వేసినా వారిపై దిష్టి కళ్ళు ఉంటాయి. అందుకే ద్రౌపది పాత్రను నేను రోల్ మోడల్ గా ఎంచుకున్నాను అంటారు రచయిత్రి ఇరా ముఖోటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో నేచురల్ సైన్స్ చదివిన ఇరా ముక్కోటి సాంగ్ ఆఫ్ ద్రౌపది ఎందులో ప్రశంసలు అందుకుంది. హీరోయిన్స్ పవర్ ఫుల్ ఇండియన్ విమెన్ ఆఫ్ మిత్ అండ్ హిస్టరీ, క్వీన్స్ అండ్ బేగం ఆఫ్ మొగల్ ఎంపైర్ అక్బర్ ది గ్రేట్ మొగల్ అన్న పుస్తకాలు రచయిత్రిగా ఇరా ను స్థానంలో కూర్చో బెట్టాయి.

Leave a comment